
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యాదసరా ఆయుధ పూజ సందర్భంగా.. దాదాపు 200కు పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు. ఇప్పుడిదే వీడియో యూపీలో వైరల్ అయింది. ఇలా బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది.<span;>200కు పైగా ఆయుధాలుండటంపై పోలీసులు నజర్ పెట్టారు. ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. వీటన్నింటికి పర్మిట్ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నారు.