ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట వెడ్డింగ్ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. పవన్ కల్యాణ్-అన్నా లెజినోవా దంపతులకు అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు నాగబాబు దంపతులకు కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు.

