loader

అమెరికాలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఇండియానాలో ట్రక్కులో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అరెస్ట్‌ చేసింది. ట్రక్కులో 140 కిలోల కొకైన్‌ పట్టుబడడం సంచలనం రేపింది.
గురుప్రీత్‌సింగ్‌ , జస్వీర్‌సింగ్‌లను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఇద్దరు కూడా అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ ఈ ఇద్దరు పట్టుబడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON