loader

మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు న్యూజీలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. మ్యాచ్ ప్రారంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. సూర్య 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరులతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్ డౌన్ లో వచ్చిన ఈషాన్ కిషన్ భారీ సిక్సులతో కివీస్ బౌలర్లకు షాకిచ్చాడు. కిషన్ 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10 ఓవర్లలోనే 155 పరుగులు బాది ఘన విజయం సాధించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON