loader

భారతదేశంపై అమెరికా మరో ఆర్థిక ఎదురుదెబ్బ వేసింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికే ఉన్న 25% సుంకానికి తోడు, తాజాగా అదనంగా మరో 25% సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం
కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ద్వారా భారత్‌పై మొత్తంగా 50% దిగుమతి సుంకం అమలులోకి రానుంది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, అదే కారణంగా, భారత్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON