ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు ఇచ్చింది. రూ. 17వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆగస్టు 5వ తేదీ విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇక ఢిల్లీలో ఇది ప్రధాన కార్యంలో విచారకు హాజరైనప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు.

