ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రంమ్మండ్ గంజ్ లోయలో దిగుతున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అది ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ వాహనం మరో వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. తప్పిన ఒక కంకర ట్రక్కు స్విఫ్ట్ కారును ఢీకొట్టింది, ఆ కారు ముందున్న బొలెరో ఢీకొట్టగా వాహనంలో మంటలు చెడరేగడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.

