loader

కార్ రేసింగ్‌పై అజిత్‌కు ఉన్న ఆసక్తిని మెచ్చుకుంటూ, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ విభాగం హెడ్ వేలుస్వామి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫార్ములా E థీమ్ SUV కారైన ‘మహీంద్రా BE ఫార్ములా E ఎడిషన్‌’ను అజిత్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. విశేషమేమిటంటే, ఈ కారు లాంచ్ ఈవెంట్‌లో నటుడు అజిత్ కూడా పాల్గొన్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON