అజారుద్దీన్ మంత్రి పదవిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.

