loader

అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన  ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీతో ప్రారంభించాడు. అప్పటికి అతని వయస్సు ఒక సంవత్సరం. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON