
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. IN-SPACe, అకడమిక్ పార్ట్‌నర్స్‌తో కలిసి ‘ఎసెన్షియల్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్’ అనే షార్ట్‌టర్మ్ కోర్స్‌ని లాంచ్ చేసింది. 2025 జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో కోర్స్ అందిస్తారు స్పేస్ టెక్నాలజీ వ్యవసాయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.