రజినీకాంత్ ప్రముఖ పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. కానీ ఎటువంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. నెట్టింట్లో లాల్ సలామ్ గురించి ఎక్కువగా చర్చలు జరగడం లేదు.ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా నేడు విడుదల కాబట్టి.. ధనుష్ ఓ ట్వీట్ వేశాడు. ఈ రోజు నుంచి లాల్ సలామ్ సింపుల్ ఓ ట్వీట్ వేసి తన ఫ్యానిజాన్ని చాటుకున్నాడు ధనుష్.