
కబడ్డీ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో 2025 ఏప్రిల్ 18 నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. GI-PKL ప్రారంభ సీజన్లో 15 దేశాల కబడ్డీ క్రీడాకారులు (పురుషులు మరియు మహిళలు) పోటీపడతారు. ప్రారంభ మ్యాచ్లు ఏప్రిల్ 18, 2025 తమిళ లయన్స్ vs పంజాబీ టైగర్స్ (పురుషులు) హర్యానా షార్క్స్ vs తెలుగు పాంథర్స్ (పురుషులు) మరాఠీ వల్చర్స్ vs భోజ్పురి లెపర్డ్స్ (పురుషులు)