
అమెరికా దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ భారత్‌లో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్రారంభించనుంది. తైవాన్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌కి చెందిన హైదరాబాద్ ప్లాంట్‌లో వచ్చే నెల ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది.
ఇక్కడ తయారైన ఎయిర్‌పాడ్స్ తొలుత విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. 2023, ఆగస్టు నెలలో ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థ 400 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 3,500 కోట్లు మేర పెట్టుబడులు పెట్టిన ఫాక్స్‌కాన్ సంస్థ