
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) కే ఛాలెంజ్ విసిరిన భారతీయ ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నుంచి ఫండింగ్ తెచ్చుకోకుండా నన్ను ఆపు అని ఏకంగా ఎలాన్ మస్క్‌కు సవాల్ విసిరాడు అరవింద్ శ్రీనివాస్. గూగుల్, OpenAI లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు Perplexity AI ని స్థాపించారు.