
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివిధ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. ఇందులో పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన తేదీలు ఉన్నాయి. వీటితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి నోటిఫికేషన్ మరియు పరీక్షల పూర్తి షెడ్యూలు కొరకు https://portal-psc.ap.gov.in/