loader

ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఒక్కరికే రెండు చోట్ల ఓటర్ ఐడీ కార్డులు ఉండటం కూడా గందరగోళానికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోపడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం యూనిక్ ఐడెటిఫికేషన్ అధారిట ఆఫ్ ఇండియా (UIDAI), ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఈసీ తన ప్రకటనలో పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON