
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబూ ఖదీజాను చంపాయని ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ తెలిపారు. అతన్ని “ఇరాక్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు” అని అభివర్ణించారు. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్ లో అతన్ని హతమార్చింది. అబు ఖదీజా, మరోటెర్రరిస్టు వాహనంప వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది.
దీనికి సంబంధించిన వీడియో వైట్ హౌస్ విడుదల చేసింది