
ఎస్‌ఎల్‌బీసీలో సొరంగంలో ఏడుగురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతోపాటు ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్,