
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, ఒకేరోజు 20 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అందులో 4 తెలుగు సినిమాలు ఉన్నాయి.శర్వానంద్ ‘మనమే’, విశ్వక్ సేన్ ‘లైలా’,