loader

భారతదేశపు అతిపెద్ద నిర్మాణ సంస్థ లార్సెన్ & టూబ్రో ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన తన కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సమయంలో ఒక రోజు సెలవు ఇస్తున్నట్టు . గతం లో చేసిన ఓ ప్రకటన పెను దమారాన్నే రేపింది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని ఆదివారం ఇంట్లో కూర్చొని భార్య మోహాలు ఎంత చూస్తారని అనడం వైరల్ అయింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON