
వాట్సాప్ వినియోగం పెరుగుతున్న కొద్దీ యూజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు కంపెనీ వివిధ రకాల ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. తాజాగా చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి ‘చాట్ థీమ్’ స్పెసిఫికేషన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు యూజర్లు నచ్చిన కలర్లో చాట్‌ను సెటప్ చేసుకోవచ్చు. ఇకనుంచి అందరు యూజర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.