ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు కారం మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమా ఫిబ్రవరి 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషాల్లో అందుబాటులో ఉంది.థియేటర్స్లో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం ఆకట్టుకోనుందో చూడాలి