April 13, 2025 Posted by : Admin Entertainment General మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబ సభ్యులకు హనుమంతుడు అంటే ఎంత భక్తి అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తమ కుల దైవంగా భావిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ నుంచి ‘రామ రామ’ విడుదల చేశారు.