అడ్వాన్స్ బుకింగ్స్ తోనే చెన్నైలో అరాచకం సృష్టిస్తున్న విడ ముయార్చి..
విడ ముయార్చి చెన్నై సిటీలో నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటినట్లు తెలుస్తోంది. చెన్నై సిటీలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న అజిత్ కుమార్, ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.