
ప్రధాన మోదీ అమరావతికి వచ్చేస్తున్నారు. రాజధాని పనులకు మే 2 న మళ్లీ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికోసం కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. 5లక్షల మంది హాజరయ్యేలా భారీ సభను నిర్వహించడానికి బాబు రెడీ అవుతున్నారు.250 ఎకరాల్లో.. భారీ సభ ఆరు సంవత్సరాల తర్వాత రాజధాని అమరావతి లో మళ్ళీ అధికారికంగా పనులు ప్రారంభం కాబోతున్నాయి.