
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఇండియాకు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ భామ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. నందిని గుప్తా రాజస్థాన్‌కి చెందిన యువతి. ఈ భామ చిన్న నాటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి సహకారంతో ఫ్యాషన్‌పై తనకున్న మక్కువను పెంచుకుంటూ.. దానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భామలు.. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో కచ్చింతగా యాక్టివ్‌గా ఉండాలి.
దీనిలో భాగంగా నందిని ప్రాజెక్ట్ ఏకతా పేరుతో వికలాంగులకు సేవ చేస్తుంది.