
పోప్ ఫ్రాన్సిస్ మృతికి గౌరవ సూచకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. దేశమంతా మూడు రోజుల పాటు జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగరేస్తారు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు గౌరవ సూచకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మంగళవారం, ఏప్రిల్ 22, 2025, బుధవారం, ఏప్రిల్ 23, 2025న రోజుల సంతాప దినాలుగా ప్రకటించారు. అంత్యక్రియల రోజున ఒక రోజు కూడా సంతాసూచకంగా జాతీయ జెండాను అవతనం చేస్తారు.