పహల్గామ్ దాడులకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. కచ్చితమైన సమాచారం అర్థరాత్రి తర్వాత మెరుపుదాడులు చేసింది ఉగ్రశిబిరాలను తుక్కుతుక్కు చేశాయి. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపైనే భారత్ దాడి చేసింది.