కోల్కతా ఛాంపియన్ అవ్వడానికి శ్రేయాస్ అయ్యర్ కారణమంటూ నిజమైన క్రికెట్ లవర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫైనల్ మ్యాచులో అతను తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం.
శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ మార్పు చేసిన ప్రతిసారీ కూడా సన్రైజర్స్ వికెట్ కోల్పోయింది.అంతేకాకుండా ఫీల్డింగ్ మార్పుల విషయంలో కూడా తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు.