
మానవాళికి పాప విముక్తిని కల్పిస్తూ ఏసు క్రీస్తు తనని తాను త్యాగం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడ్ అయితే..తిరిగి వచ్చిన రోజు ఈస్టర్. గుడ్‌ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం రోజు క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. శిలువవేయబడి సమాధి చేయబడిన క్రీస్తు పునరుజ్జీవితుడై తిరిగివచ్చిన ఈ ఆదివారం రోజును ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు