loader

‘వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ?’.. అంటూ అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆలయ పీఆర్ఓను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్షింతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే ఉండిపోయారని సమాచారం. ముఖ్యఅతిథులు వెళ్లిపోయినా అక్కడే ఉండి తనకు అక్షింతలు ఇవ్వాలని పట్టుబట్టారట. ఈవో సుబ్బారావును రప్పించి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్స్ బయటికి వచ్చాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON