
డొనాల్డ్ ట్రంప్‌కి వీర విధేయుడు, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ( కశ్యప్ పటేల్) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు.
కాష్‌ను చీఫ్‌గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని పటేల్ నియమకాన్ని చివరి వరకూ డెమొక్రాట్లు అడ్డుకునే ప్రయత్నం