loader

ఈ 5 మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పని పట్టడానికి

భారతదేశం తాను కలిగి ఉన్న అత్యాధునిక క్షిపణుల శక్తిని తాజా ఆపరేషన్ సింధూర్ లో మరింత బలంగా ప్రదర్శించింది. ఈ ఐదు ప్రధాన క్షిపణులు శత్రుదేశాలపై తక్షణ, ఖచ్చితమైన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నాయి.

|  బ్రహ్మోస్ – సూపర్‌సోనిక్ గేమ్ ఛేంజర్

|  అగ్ని సిరీస్ – భారత దీర్ఘ శ్రేణి శక్తి మిస్సైల్

|  ప్ర‌లయ్ – త‌క్కువ స‌మ‌యంలో దుమ్మురేపే మిస్సైల్

|  నిర్భయ్ – రాడార్‌కి దొరక్కుండా దూసుకెళ్లే మిస్సైల్

|   శౌర్య – హైపర్‌సోనిక్ మిస్సైల్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON