
ఆధార్ కార్డుతో కష్టాలు లేకుండా సులువుగా పని జరిగేలా ఒక కొత్త యాప్‌ను తీసుకువచ్చింది. యాప్ ఉంటే చాలు.. మన చేతిలో ఆధార్ కార్డు లేకున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా ఆధార్ కార్డు లేకుండా ఈ యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ కొత్త ఆధార్ యాప్ ఉంటే.. వారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను మన ఫోన్‌లోని యాప్ ద్వారా స్కాన్ చేస్తే మన ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం క్షణాల్లోనే వారికి వెళ్లి వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.