loader

‘హోలీ’ అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగనే హోలికా పూర్ణిమ , భక్త ప్రహ్లాదుడిని చంపించే ప్రయత్నంలో భాగంగా హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు హోలిక అనే రాక్షసికి అప్పగిస్తాడు.
ప్రహ్లాదుడితో సహా మంట్లల్లోకి దిగిన హోలిక దహనమైపోయింది. అప్పటి నుంచి హోలికా దహనం చేస్తారు.

” ఉల్లాసవంతమైన హోలీని జరుపుకోండి “

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON