loader

కర్ణాటకలోని ఒక హోటల్ ముందు హిందీని అధికారిక భాషగా ప్రదర్శించిన డిజిటల్ బోర్డు తీవ్ర వివాదానికి దారితీసింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కర్ణాటకలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన హోటల్‌ ముందు ఓ పెద్ద డిజిటల్‌ బోర్డుపై హిందీ అధికారిక భాష అని డిస్‌ప్లే చేశాడు. దీంతో ఆ బోర్డును ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ హోటల్‌ యజమానిపై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. భవన యజమానిని పిలిపించి దీనిపై ప్రశ్నించారు., పాత మేనేజర్ ఈ పని చేశాడని తేలడంతో అతన్ని వదిలేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON