
టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే.. ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా, కామెన్సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీ గిరిజన సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, వారి మనోభావాలను దెబ్బతీశాయని మన్యం (D) ఆదివాసీ JAC నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.