loader

అమెరికా (USA), చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా 34% అదనపు సుంకం విధించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8లోగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఏప్రిల్ 9 నుంచి 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం’ అని ట్రంప్ హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON