loader

‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు.
“ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటలో తారక్ అద్భుతంగా నటించాడు. ఈ పాటలో అతను శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు”అని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON