loader

రిజిస్ట్రేషన్లలో ఎదురయ్యే ఆలస్యం, రద్దీ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. గంటల తరబడి వెయిటింగ్ లేకుండా చేసేందుకు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్లాట్ బుకింగ్ విధానం తొలివిడతగా జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ…అనంతరం మండలంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అమలు చేస్తారు. ఈ విధానం వల్ల మరింత సులభతరం, వేగవంతంగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది భూములు మాత్రమే కాదు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వివాహ‌ ఇత‌ర‌త్రా అన్ని రిజిస్ట్రేష‌న్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ వ్యవ‌స్థ అమ‌లు కాబోతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON