తెలంగాణ కాంగ్రెస్ సర్కార్… అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరో రెండు స్కీంలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుంది.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి పథకం ఒకటి. ఇందులో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో… రేవంత్ రెడ్డి సర్కార్కు షాక్ తగిలింది.