loader

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధానినరేంద్రమోదీ . తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ తొక్కిలాట ఘటన బాధాకరమైనదని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON