loader

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.

రంజాన్ మాసం

రంజాన్ పండుగలో ఉపవాసం ప్రధానమైనది. ఈ నెలంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అలాగే అరబ్బీ బాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా స్వీయ నియంత్రణ మరియు స్వీయ క్రమశిక్షణ అలవడుతుందని విశ్వాసం. ఇక రంజాన్‌ మాసంలో జకాత్ ఆచరించాలని చెబుతారు. అంటే తమ సంపదలో కొంత పేదలకు దానం చేయాలన్నది నియమం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON