loader

తన వద్దనున్న యురేనియం నిల్వలను వదులు కునేందుకు ఇరాన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనం వెలువడింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు తుదిదశకు చేరుకున్నాయని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒప్పందం వివరాలను ట్రంప్ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. యూరేనియం వదులుకునేందుకు టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. హర్మూజ్ను పూర్తి స్థాయిలో తెరిచేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON