loader

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, పేసర్ అర్జున్ టెండూల్కర్ ప్రస్తుత IPL 2026లో LSG జట్టు తరపున బరిలోకి దిగాడు. అర్జున్ ఫోటోలను పంచుకుంటూ సోదరి సారా ఒక హృదయపూర్వక నోట్ రాశారు. “నువ్వు ఈ ప్రపంచంలోని అత్యుత్తమ విజయాలన్నింటికీ అర్హుడివి నీ సామర్థ్యం, మరియు వీటన్నింటి మధ్య నువ్వు ప్రదర్శించిన ఓర్పును చూస్తుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నిన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ సారా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON