loader

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపుర(తట్టే హక్కలు) నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. నదిలో గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు.పోలీసులు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో ఏడుగురు మహిళలే కావడం షాకింగ్..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON